: రాన్ జానా సినిమా సెలబ్రిటీలను అలరించింద&


తాజాగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ 'రాన్ జానా' సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. విమర్శకులు, ప్రేక్షకులు, ధనుష్ అభిమానులు అందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. వీరికి తోడు సెలబ్రిటీల వ్యాఖ్యలు ఈ సినిమాకు మరింత ఆదరణను పెంచుతున్నాయి. తాజాగా 'రాన్ జానా' సినిమా గురించి అమితాబ్ ట్విట్టర్ లో చేసిన కామెంట్ అందర్లోనూ ఆసక్తి రేకిత్తిస్తోంది. రాన్ జానా చిత్రం గురించి సెలబ్రిటీలు గొప్పగా మాట్లాడుకుంటున్నారంటూ అమితాబ్ ట్వీట్ చేయడంతో ఈ సినిమాకు మరింత పబ్లిసిటీ వచ్చేసింది.

  • Loading...

More Telugu News