: మిల్కాసింగ్ పై పోలీస్ కేసు
ప్రముఖ క్రీడాకారుడు మిల్కాసింగ్ పై పోలీసు కేసు నమోదయింది. చండీగర్ లోని చండీగర్ గోల్ఫ్ క్లబ్బులో జరిగిన తగాదాలో ఆయనతో పాటు ఎమ్మెల్యే నాబా, రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ విజయ్ సింగ్ సంథూలపై వివిధ సెక్షన్లపై కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. అథ్లెట్ గా, ఎగిరే సింగ్ గా పేరున్న మిల్కా సింగ్ అనవసరంగా ఈ కేసులో ఇరుక్కున్నానని అంటున్నారు.