: పరిమళించిన హాకీ ఇండియా మానవత్వం


భారతీయ హాకీకి ఆదరణ తగ్గి క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతోంది. ఈ దశలో కూడా హాకీ ఇండియా ఉత్తరాఖండ్ వరద బాధితులకు సహాయ పడేందుకు 10 లక్షల విరాళం ప్రకటించి తన గొప్పమనసును చాటుకుంది. ఉత్తరఖండ్ బాధితులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపింది. తామిస్తున్న విరాళం తక్కువే అయినప్పటికీ తమవంతు భాధ్యతగా ఈ మొత్తాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి విరాళమిస్తున్నట్టు హెచ్ఐ కార్యదర్శి నరీందర్ బాత్రా తెలిపారు.

  • Loading...

More Telugu News