: రాష్ట్రానికి దిగ్విజయ్ వస్తున్నారు
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ఈ నెల 29న హైదరాబాద్ వస్తున్నారు. 29న హైదరాబాదులో, 30న విశాఖపట్నంలో ఆయన పర్యటించనున్నారు. తెలంగాణ విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఈ రెండు నగరాల్లో ఉన్న నేతలతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం.