: చిదంబరంతో కిరణ్ మంతనాలు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు సాయంత్రం కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. తెలంగాణ విషయంలో రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో చిదంబరాన్ని కిరణ్ కలవడంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.