: ఆ 'టీ' షర్ట్ వేసుకుంటే ఇక అమ్మాయిలు ఫ్లాట్!


అమ్మాయిలను ఆకర్షించడానికి అబ్బాయిలు పడే పాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమ్మాయిలను ఆకట్టుకోవడంలో దుస్తులదే ప్రధాన పాత్ర. అయితే, ఎలాంటి డ్రెస్ వేస్తే అమ్మాయిలను ఇట్టే పట్టేయవచ్చో ఓ కొత్త స్టడీ కనిపెట్టింది. యూకేలోని నాటింగ్ హామ్ ట్రెంట్ యూనివర్సిటీ ఈ విషయంపై పరిశోధనలు చేసింది. 'టి' అనే ఆంగ్ల అక్షరం ఉన్న తెల్లని టీ షర్ట్ వేసుకున్న అబ్బాయిల వైపు అమ్మాయిలు ఎక్కువగా చూస్తారని ఈ పరిశోధనలో తేలింది.

  • Loading...

More Telugu News