: తెలివైన విజయం: ద్రావిడ్
చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకోవడాన్ని తెలివైన విజయంగా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అభివర్ణించాడు. ఇప్పుడు జట్టు సమతూకంలో ఉందని చెప్పాడు. ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ నే ఓడించి టైటిల్ దక్కించుకోవడం ఆనందంగా అనిపిస్తోందని చెప్పాడు.