: ఆ సినిమాలో 'శృతి' మించలేదట!


కరాచీ వేశ్యగా తాను నటిస్తున్న బాలీవుడ్ సినిమా డి-డే లో నగ్నంగా కనిపించడం లేదని నటి శృతిహాసన్ చెప్పింది. కానీ తన పాత్ర అంతకంటే ఎక్కువ ప్రభావాన్నే చూపిస్తుందని చెబుతోంది. "ఈ సినిమా కథ విన్నప్పుడే నాకు అనిపించింది. ఇది నాకో సవాల్ అని. నగ్నంగా కనిపించను గానీ.. దాదాపు అంత ప్రభావం చూపిస్తుంది ఈ పాత్ర. ఆ పాత్రలో లీనమై నటించడానికి అర్జున్ రాంపాల్ బాగా సహకరించాడు. అతనో అద్భుతమైన నటుడు" అంటూ వివరించింది శృతి.

  • Loading...

More Telugu News