: ఒబామా ఇంట్లో పుట్టానన్న కేకే!
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన కే కేశవరావు.. అసలు తెలంగాణలోనే పుట్టలేదంటూ వస్తున్న వార్తలపై ఆయన విభిన్నంగా స్పందించారు. "మీకు తెలియదా, నేను అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇంట్లో పుట్టా" అని బదులిచ్చారు. దీని అర్ధమేమి తిరుమలేశా?