: అతి పొడవైన రైలు సొరంగ మార్గాన్ని ప్రారంభించనున్న ప్రధాని


ఆసియాలోనే రెండో అతి పొడవైన రైలు సొరంగ మార్గాన్ని ఈ రోజు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రధాని జమ్మూకాశ్మీర్ చేరుకున్నారు. దీనితోపాటు పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందే శ్రీనగర్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడడంతో భద్రత పెంచారు.

  • Loading...

More Telugu News