: పోటాపోటీగా చంద్రబాబు నాయుడు, లోకేష్


చంద్రబాబు నాయుడు చార్ ధామ్ యాత్రీకులను పరామర్శించి సాంత్వన చేకూరిస్తే.. లోకేష్ వార్ని కలిసి మరింత ఆశ్చర్యపర్చనున్నాడు. అమెరికా నుంచి ఢిల్లీలోని ఆంధ్రాభవన్ కు చేరుకున్న టీడీపీ అధినేత అక్కడ ఉత్తరాఖండ్ బాధితులను కలిసి ధైర్యం చెప్పి, వైద్యులతో కలిసి డెహ్రాడూన్ వెళ్లి అక్కడ తెలుగువార్ని పలకరించి వారికి వైద్య సదుపాయాలు కల్పించారు. అనంతరం అక్కడి వార్ని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి తన ఉదారతను చాటుకున్నారు. కాగా, వారికి ఆత్మీయ స్వాగతం పలికి, వారిని ఊరడించేందుకు టీడీపీ యువనేతగా పేరొందుతున్న లోకేష్ సంసిద్దులౌతున్నారు.

  • Loading...

More Telugu News