: మద్యం పాలసీ వ్యతిరేక ఉద్యమం


ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీకి వ్యతిరేకంగా జూలై 1నుంచి ఉద్యమించాలని లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. గొలుసు దుకాణాలను ప్రోత్సహించే దిశగానే మళ్లీ రాష్ట్రప్రభుత్వం మద్యం విధానాన్ని ఏర్పాటు చేసిందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలుపార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News