: ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ గల్లంతు


ఉత్తరాఖండ్ వరద బాధితులను రక్షించడానికి వెళ్లిన ఓ హెలికాప్టర్ గల్లంతయినట్లు సైనికాధికారులు చెప్పారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో సహాయకచర్యలు చాలావరకు నిలిపేశారు. ఈ నేపథ్యంలో డెహ్రడూన్ నుంచి వెళ్లిన ఓ హెలికాప్టర్ జాడ తెలియడం లేదు. ఆ హెలికాప్టర్ నుంచి ఎటువంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News