: నేను నోరు విప్పితే మీకు ఇబ్బందులే: బీజేపీకి నితీష్ హెచ్చరిక


ఎన్డీఎ నుంచి విడిపోయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఈ రోజు బీజేపీకి హెచ్చరికలు పంపారు. తనపై విమర్శలు గుప్పించడం మంచిది కాదని, తానే గనుక నోరు విప్పితే ఆ పార్టీకి చెందిన చాలామంది ప్రముఖులు తీవ్ర ఇబ్బందుల్లో పడతారని నితీష్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News