: తమ్ముడి మర్మాంగం కోసేసిన అన్న


మానవత్వం మంటగలిసిపోతోంది. చిన్న చిన్న విషయాలకే పెద్దశిక్షలు విధించుకుంటున్నారు. చంపడం, చావడం సాధారణ విషయాలుగా మారిపోయాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపధ్యంలో ఓ అన్న తమ్ముడిపై విచిక్షణా రహితంగా దాడి చేసి మర్మాంగాన్ని కోసేశాడు. నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం బినోలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News