ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్ధం విరాళాలివ్వాలని కేంద్ర టూరిజం మంత్రి చిరంజీవి పిలుపునిచ్చారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ విరాళాలను సేకరిస్తోందని, ప్రజలంతా తమకు తోచినది ఇచ్చి బాధితులను ఆదుకోవాలని చిరంజీవి కోరారు.