: భారత క్రికెటర్ల పంట పండింది


చాంపియన్స్ ట్రోఫీని సాధించిన భారత క్రికెటర్లకు బీసీసీఐ భారీ పారితోషికం కురిపించింది. జట్టులోని ప్రతి ఆటగాడికీ కోటి రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించింది. సాధారణ మ్యాచ్ ఫీజుకు ఇది అదనం. అలాగే జట్టు సహాయకులకు ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News