: ఢిల్లీ ఎమ్మెల్యేల వితరణ


ఉత్తరాఖండ్ ప్రకృతి విలయతాండవానికి అందరూ చలించిపోతున్నారు. ఎవరి స్థాయిలో వారు విరాళాలు అందిస్తునారు. ఇదే కోవలో ఢిల్లీ ఎమ్మెల్యేలు 10 లక్షల చొప్పున విరాళం ప్రకటించి తమ ఉదాత్తత చాటుకున్నారు. వీరికి తోడు ఢిల్లీ ప్రభుత్వోద్యోగులంతా ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. వరదల్లో గల్లంతైనవారి వివరాలు తెలుసుకునేందుకు త్వరలో 1077 హెల్ప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News