: ప్యాకేజీపై స్పందించిన సురవరం


తెలంగాణ ప్యాకేజీ వార్తలపై సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడమొక్కటే తెలంగాణ సమస్యకు పరిష్కారమని, ప్యాకేజీలు అవసరం లేదని సురవరం తేల్చిచెప్పారు. రోజుకో కుంభకోణం బయటపడుతుండడంతో యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠ మసకబారుతోందని అన్నారు. నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర సదస్సును సుధాకరరెడ్డి ప్రారంభించారు.

  • Loading...

More Telugu News