: పెట్రో ధరలు తగ్గించే ప్రసక్తే లేదు: పెట్రోలియం మంత్రిత్వ శాఖ


ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలని తగ్గించే ప్రస్తక్తే లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రకటించిన ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది. కొన్నిరోజుల కిందటే లీటరు పెట్రోల్ పై రూపాయి, డీజీల్ పై 45 పైసలు పెంచిన నేపథ్యంలో ధరలు తగ్గించాలని ఢిల్లీలో విపక్షాలు ఆందోళన చేబట్టాయి. దీనిపై స్పందించిన పెట్రోలియం శాఖ ఈ రోజు ఈ విధంగా స్పందించింది. 

  • Loading...

More Telugu News