: ముస్లిం సంఘాలతో కమల్ చర్చలు
'విశ్వరూపం' విడుదలకు కమల్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం తమిళనాడు హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో చెన్నైలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రం విడుదలపై నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు కమల్ ముస్లిం సంఘాల ప్రతినిధులతో తీవ్రంగా చర్చిస్తున్నారు.