: డీఎస్ తో కోదండరాం మంతనాలు


పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం సహా ఐకాస నేతలు ఆయన నివాసంలో చర్చలు జరిపారు. సోనియాగాంధీని డీఎస్ భేటీ అయిన నేపథ్యంలో తెలంగాణపై ఢిల్లీ విశేషాలను డీఎస్ తో చర్చించారు. ఢిల్లీలో రాజకీయ పార్టీలతో ఐకాస త్వరలో నిర్వహించనున్న జాతీయ సెమినార్ అంశంపై డీఎస్ తో చర్చించినట్లు ఐకాస నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News