: హామీని విస్మరించినందునే రహదారి దిగ్బంధం: కోదండరామ్
తెలంగాణపై జనవరి 28న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని మరచినందునే ఈ నెల 24న రహదారి దిగ్భంధం చేపడుతున్నట్లు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. 24వ తేదీని చేపట్టే హైదరాబాదు-కర్నూ
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మార్చి 2న విజయవాడ రహదారి దిగ్భందం వాయిదాపై జేఏసీ స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏపీఎన్జీవోల విషయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల కార్యాచరణకు మద్దతు ఉంటుందన్న కోదండరామ్, సడక్ బంద్ లో అన్ని వర్గాలవారు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.