ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డ తెలుగువారిని తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ రోజు ఏపీ భవన్లో పరామర్శించారు. వారికి అందిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.