: 15 రోజులపాటు సహాయక చర్యలే


ఉత్తరాఖండ్ లో మరో 15 రోజులపాటు సహాయక చర్యలు కొనసాగుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తెలిపారు. కూలిపోయిన అనేక భవన శిథిలాలను తొలగిస్తే గానీ చనిపోయినవారి సంఖ్య గురించి చెప్పలేమని ఆయన అన్నారు. కొండ ప్రాంతాల్లో ఎక్కువమంది చిక్కుకుపోయారని వాళ్లందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని బహుగుణ చెప్పారు.

  • Loading...

More Telugu News