: ఫైనల్ కాస్తా టి20 అవుతోంది


వన్డే చాంపియన్స్ ట్రోపీ ఫైనల్ కాస్త టి20 మ్యాచ్ లా మారిపోతోంది. టాస్ వేసి చాలాసేపయినా విడతలుగా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ మొదలు కాలేదు. భోజన విరామం ప్రకటించే దాకా వర్షం కురుస్తూనేవుంది. ఒకవేళ వర్షం తగ్గితే ట్వంటీ20 మ్యాచ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్నాయి.

  • Loading...

More Telugu News