: కాంగ్రెస్ దేశానికి సురక్షితం కాదు: మోడీ


కాంగ్రెస్ చేతిలో దేశం సురక్షితంగా ఉండదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ లో జరిగిన ఓ ర్యాలీలో భాజపా ప్రచార సారధి హోదాలో తొలిసారిగా మోడీ ప్రసంగించారు. ఉత్తరాఖండ్ ప్రజలకు యావత్ దేశం ఆ రాష్ట్రప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. తమను తాము నిరూపించుకునే అవకాశాలు దేశ యువతకు కావాలని, ఏళ్లుగా వాటిని అందివ్వడంలో కాంగ్రెస్ విఫలమైందని మోడీ అన్నారు.

  • Loading...

More Telugu News