: భూతాపంతో కొత్త వ్యాపార మార్గం


భూతాపంతో మానవాళికి ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. కానీ అదే భూతాపం చాలామంది వ్యాపారవేత్తలకు ఆనందాన్ని కలిగిస్తోంది. నార్వేకు ఉత్తరాదిన ఉన్న కిర్కీన్స్ పట్టణం ఆసియాకు చాలా దూరంలో ఉండేది. కానీ గ్లోబల్ వార్మింగుతో మంచు కరిగి రష్యా ఆర్కిటిక్ తీరప్రాంతంలో కొత్త సముద్రమార్గం ఏర్పడింది. జపానులోని యోకోహామా నుంచి జర్మనీలోని హాంబర్గ్ వరకు 40 శాతం ప్రయాణం తగ్గిపోయింది. దీంతో అంతర్జాతీయ వ్యాపారానికి కొత్త దారులు ఏర్పడ్డాయి.

  • Loading...

More Telugu News