: సోనియా మాట ఇచ్చారు: సర్వే


తెలంగాణ ఇస్తానని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారని, ఆ హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రా ప్రాంతంలోనూ చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని,వాటిని మెరుగుపరచాలన్న విషయాన్ని పాలకులు పక్కన పెట్టేస్తున్నారని సర్వే ఆరోపించారు.

  • Loading...

More Telugu News