: వితంతువులు ర్యాలీ చేశారు


అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు వరంగల్లులో వితంతువులు భారీ ర్యాలీ నిర్వహించారు. సమాజంలో వితంతువులకు సమాన హక్కును కల్పించాలని, వివక్ష ఉండకూడదని వారు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీని ములుగు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు.

  • Loading...

More Telugu News