: హెచ్ఐవీ చైతన్యానికి ఈ ఫైనల్ అంకితం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచును హెచ్ఐవీకి అంకితం చేస్తున్నారు. ఫైనల్లో భారత్ ఆడుతుండడంతో పెరిగిన ఆదరణను ఈ కార్యక్రమానికి ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఐవీ చైతన్యం కోసం ఈ మ్యాచ్ మధ్యలో పలు కార్యక్రమాలు కూడా ఉంటాయి.