: భారతే ఫేవరెట్: ఇంగ్లండ్ కెప్టెన్


ఫైనల్లో ఇంగ్లండ్ కంటే టీమిండియానే ఫేవరెట్ జట్టని ఇంగ్లండ్ కెప్టెన్ అలస్టైర్ కుక్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇటీవల కాలంలో ఆ జట్టుపై తమకు మెరుగైన రికార్డుందనే విషయం మరచిపోవద్దని చెప్పాడు. 'చాంపియన్స్ ట్రోఫీలో భారతే హాట్ ఫేవరెట్. ఆ విషయంలో తిరుగులేదు. అన్ని విభాగాల్లోనూ ఆరితేరి ఉంది. కానీ ఇటీవల కాలంలో భారత్ పై ఇంగ్లండ్ పైచేయి సాధించిన సంగతి మేం మరిచిపోం' అంటున్నాడు కుక్.

  • Loading...

More Telugu News