భారత బాక్సర్ మంజీత్ సింగ్ చైనా మూడో ఓపెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో రజతం పతకం సాధించాడు. చైనాకే చెందిన అకెపీర్ యూసఫ్ చేతిలో 91 కిలోల విభాగంలో ఓటమిపాలైన మంజీత్ సింగ్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.