: ఢిల్లీ చేరుకున్న శ్రీకాకుళం, గోదావరి జిల్లాల యాత్రికులు


ఉత్తరాఖండ్ లో వరద బీభత్సంలో చిక్కుకున్న యాత్రికుల్లో శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన 120 మంది ఈ రోజు న్యూఢిల్లీ చేరుకున్నారు. వీరంతా యమునోత్రి నుంచి ఈ సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. తమ జట్టుకు చెందిన చాలామంది ఆచూకి దొరకలేదని వీరు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News