: బద్రీనాథ్ సురక్షితం


వరద బీభత్సానికి ఉత్తరాఖండ్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కేదారినాథ్ పుణ్యక్షేత్రానికైతే దారులన్నీ మూసుకుపోయాయి. కానీ, బద్రీనాథ్ మాత్రం సురక్షితంగా ఉన్నట్లు చమోలి మెజిస్ట్రేట్ ప్రకటించారు. ఇప్పటికీ బద్రినాథ్ లో ఆరువేల మంది భక్తులు ఉన్నారని తెలిపారు. అలాగే మొబైల్, ఏటీఎం సేవలు బాగానే పనిచేస్తున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News