: వెంటిలేటర్ పై నటి స్వర్ణ 22-06-2013 Sat 12:59 | మలయాళ యువ కథానాయక స్వర్ణ థామస్(18) పరిస్థితి సీరియస్ గా ఉంది. నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన ఆమె కోచిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్వర్ణ వెంటిలేటర్ పై ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.