: ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ


త్వరలో జరగనున్న రాష్ట్ర శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల అభ్యర్ధులను తెలుగు దేశం పార్టీ ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో చంద్రశేఖర్ ను పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్ధిగా కనుమోలు వెంకట సూర్యనారాయణను టీడీపీ ఎంపిక చేసింది.

  • Loading...

More Telugu News