: బాధితులకు కిల్లి కృపారాణి విరాళం


ఉత్తరాఖండ్ వదర బాధితుల సహాయార్థం కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ముందుకు వచ్చారు. ఒక నెల వేతనంతో బాటు, ఎంపీ నిధుల నుంచి 10 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ఆమె ఈ రోజు శ్రీకాకుళంలో ప్రకటించారు.

  • Loading...

More Telugu News