: హేమమాలిని చిన్నకుమార్తెకు పెళ్లి నిశ్చయం


హేమమాలిని, ధర్మేంద్రల చిన్న కూతురు అహనాకు ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరాతో పెళ్లి నిశ్చయమైంది. వైభవ్ చాలా మంచి కుర్రాడని, తామెంతో సంతోషంగా ఉన్నామని, ఇది తమకు ప్రత్యేక రోజుగా హేమమాలిని అన్నారు.

  • Loading...

More Telugu News