: భావోద్వేగాలా.. ఎక్కడ?: లగడపాటి


ఏవి.. అప్పటి భావోద్వేగాలు? అంటూ తెలంగాణ గురించి ప్రశ్నించారు ఎంపీ లగడపాటి రాజగోపాల్. అప్పటిలా ఇప్పుడు ఆ ప్రాంతంలో పెద్దగా భావోద్వేగాలు లేవని ఆయన అన్నారు. ఏ ప్రాంతం వెనుకబడినా దానిని మెరుగుపరచాలనుకోవడం తప్పుకాదని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ వచ్చినా కాంగ్రెస్ తనలో విలీనం చేసుకుంటుందని, అయితే సదరు పార్టీ సిద్ధాంతాలు కాంగ్రెస్ కు నచ్చాలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News