: సూర్యలంక తీరంలో బీచ్ ఫెస్టివల్ ప్రారంభం


గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరంలో నేడు, రేపు బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి దీనిని ప్రారంభించారు. ఇందులో భాగంగా ముక్తాయపాలెంలో పడవల పోటీలను కూడా ఆరంభించారు. రేపు జరగనున్న ముగింపు ఉత్సవాలకు కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ హాజరు కానున్నారు.

  • Loading...

More Telugu News