: మన కరివేపాకులో బాక్టీరియా ఉందట


కరివేపాకును కూరల్లో వాసనకు వాడుతుంటారు. అంతేకాదు కరివేపాకుకు పలు ఔషధ గుణాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు. అయితే మన దేశం నుండి వచ్చే కరివేపాకులో బాక్టీరియా ఉందని దాని వల్ల ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముందని బ్రిటిష్‌ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కరివేపాకును బాగా ఉడికించిన తర్వాతనే వంటకాల్లో వాడుకోవాలని బ్రిటిష్‌ ఆరోగ్యశాఖ అధికారులు తమ ప్రజలకు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News