: వరద బాధిత రాష్ట్రానికి కర్ణాటక విరాళం రూ. 5 కోట్లు


వరద బారిన పడ్డ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం నేడు భారీ విరాళాన్ని ప్రకటించింది. కర్ణాటక సమాచార శాఖ మంత్రి సంతోష్ లాడ్ నేడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణకు కర్ణాటక సర్కారు తరుపున రూ.5 కోట్ల చెక్ ను అందించారు. వరద ధాటికి ఛిన్నాభిన్నమైన ఉత్తరాఖండ్ లో సహాయ, పునరావాస, పునర్మిర్మాణ కార్యక్రమాలకు ఈ నగదు వినియోగించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News