: కడప దర్గాలో కన్నడ హీరోయిన్


కన్నడలో ప్రముఖ కథానాయిక నేహా పాటిల్ నేడు కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. దర్గాలో ఆమె ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడం తనకు మరువరాని అనుభూతి అని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, నేహా పాటిల్ కన్నడలోనే కాక తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించింది. తెలుగులో 'చిగురాకు', 'నేనెందుకు వచ్చాను' వంటి చిత్రాల్లో ఆమె నటించింది.

  • Loading...

More Telugu News