: చిరంజీవితో స్వరం కలిపిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి


ఉత్తరాఖండ్ వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు కేంద్రమంత్రి చిరంజీవి కూడా ఈ దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News