: రూపాయిపై ఆందోళన వద్దు: చిదంబరం


డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకూ దిగజారుతున్న సంగతి తెలిసిందే. అయితే రూపాయి పతనంపై ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం అన్నారు. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమైన చర్యలు తీసుకుంటోందని, ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. అలాగే ఎఫ్.డి.ఐల పరిమితి పెంపుపై జూలై మూడోవారంలో జరిగే మంత్రివర్గంలో చర్చిస్తామని చిదంబరం తెలిపారు.

  • Loading...

More Telugu News