: పెరగనున్న ఇంటర్నెట్ ఛార్జీలు


దేశంలో ఇంటర్నెట్ సేవలు కాస్త ప్రియం కానున్నాయి. ఛార్జీలను పెంచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇంటర్నెట్ సేవలు అందించే సంస్థల ఎంట్రీ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచనుండడమే ఇందుకు కారణం. ఇంతకుముందు ఈ రుసుము రూ. 30 లక్షలు ఉండగా, తాజాగా రూ. 15 కోట్లకు పెంచాలని సన్నాహాలు చేస్తోంది. 

  • Loading...

More Telugu News