: 'సకాలంలో సమాచారం ఇవ్వకుంటే ఉపేక్షించం' 21-06-2013 Fri 13:50 | ప్రజలు అడిగిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వాల్సిందేనని, ఆలస్యం చేస్తే ఉపేక్షించబోమని సమాచార హక్కు కమిషనర్ తాంతియాకుమారి అన్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ఆమె అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.