: నేను మారను: మంత్రి మహీధర్ రెడ్డి
ఎవరి కోసమో తన విధానాలు మార్చుకోలేనని మంత్రి మహీధర్ రెడ్డి తేల్చేశారు. కొందరి ఎమ్మెల్యేల సొంతపనులు చేయకపోవడం వల్లే తనను తొలగించాలని వారు సంతకాల సేకరణ చేపట్టారని మంత్రి వ్యాఖ్యానించారు. వారి కోసం తాను మారే ప్రసక్తే లేదని చెప్పారు. కాగా, మహీధర్ తీరు సరైనదేనని మంత్రి దానం నాగేందర్ అంటున్నారు.