: జగన్ కేసు దర్యాప్తు సగం పూర్తయింది: కోర్టుకు తెలిపిన సీబీఐ


జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు సగం పూర్తయిందని సీబీఐ నేడు న్యాయస్థానానికి తెలిపింది. తొలి మూడు ఛార్జిషీట్లపై దర్యాప్తు ముగిసిందని సీబీఐ వివరించింది. హెటిరో, రాంకీ, అరబిందో వ్యవహారాలతోపాటు జగతి పబ్లికేషన్స్ లో దండమూడి, కణ్ణన్, మాధవ రామచంద్రల పెట్టుబడులపైనా దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ అధికారులు న్యాయమూర్తికి తెలిపారు. కాగా, జగన్ వ్యవహారంలో సీబీఐ 5 ఛార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News